Home » India Covid Vaccination
దేశంలో కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,483 కరోనా కేసులు నమోదు కాగా, 1,399 కరోనా మరణాలు నమోదయ్యాయి.
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ను ఎదుర్కోటానికి భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి (జనవరి 16) నేటికి ఏడాది పూర్తయ్యింది.
కొవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఒకేరోజులో 86.29 లక్షల వ్యాక్సిన్ డోసులను భారత్ నిర్వహించింది.