Home » India enter WTC final
న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచులో శ్రీలంక ఓడిపోయింది. దీంతో భారత్ ప్రపంచ టెస్ట్ చాంపియన్ ఫైనల్కు చేరింది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో 148 పాయింట్లతో (68.52 శాతంతో) ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరింది. ఇవాళ న్యూజిలాండ్ చేతిలో శ�