Home » india fast bowler Arshdeep Singh
టీ20 ఫార్మాట్లో నో బాల్స్ వేయడం అంటే అరుదుగా కనిపిస్తుంది. నో బాల్ పడిందా అదనపు పరుగుతోపాటు సిక్సర్ ఇచ్చినట్లే. దీంతో బ్యాటింగ్ చేసే జట్టు స్కోర్ బోర్డ్ అమాంతం పెరిగిపోతుంది. బౌలర్స్ సాధ్యమైనంత వరకు నోబాల్స్ వేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేస