Home » India finish
ఇంగ్లాండ్‌తో చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు నాలుగోరోజు ఆట ముగిసింది. ఫస్ట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 178 పరుగుల వద్ద ఆలౌటైంది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు ఇంగ్లండ్ విలవిల్లాడగా… వరుసగా వికెట్లను కోల్పో