Home » india first coronavirus vaccine to be launched
ప్రపంచ దేశాలతో పాటు భారత్ లో కూడా కరోనా విలయం సృష్టిస్తోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎంతగానో యత్నిస్తున్నా..ఫలితం మాత్రం కనిపించట్లేదు. పలు దేశ