-
Home » India Fuel Rates Today
India Fuel Rates Today
Petrol-Diesel Rates Today : మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ రెండు సిటీల్లోనూ సెంచరీ క్రాస్..
June 18, 2021 / 09:38 AM IST
దేశంలో ఇందన ధరల మోత మోగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి.. కానీ, దేశంలో మాత్రం ఇందన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.