Home » India Gold Price
శుభవార్త.. తగ్గిన బంగారం ధర
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది.
గత రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశంలోని కొన్ని నగరాల్లో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
గడిచిన పది రోజుల్లో బంగారం ధరల్లో భారీ మార్పులేమో చోటుచేసుకోలేదు. ఐదు రోజులు స్థిరంగా ఉంటే మరో ఐదు రోజులు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
బంగారం ధర తగ్గడం లేదని..కొనుక్కోకుండా ఉన్న వారికి ఇది గుడ్ న్యూసే అని చెప్పాలి. ఎందుకంటే...భారీగా బంగారం ధర తగ్గిపోయింది. ఒక్కరోజులోనే...రూ. 400కి తగ్గింది.