Home » India Gold Rates
హైదరాబాద్లో కిలో వెండి ధర ఇవాళ ఉదయం రూ.3,000 తగ్గి రూ.1,61,000కి చేరింది.
బంగారం ధర మళ్లీ కొత్త రికార్డును తాకింది.
Gold Rate Today India : బంగారం ధర మళ్లీ కొత్త రికార్డును తాకింది. బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. ట్రంప్ టారిఫ్ ప్రతిపాదనలతో ఆర్థిక నష్టాల గురించి పెరుగుతున్న ఆందోళనలతో బంగారం ధరలు పెరిగాయి.