Home » india help to pak
అఫ్ఘాన్‌కు ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు భారత్ ముందుకు వచ్చింది. అయితే మొదట తమ దేశం గుండా వెళ్లేందుకు పాకిస్తాన్ అనుమతించలేదు. తాజాగా తనకు అభ్యంతరం లేదని పాక్ ప్రధాని తెలిపాడు