Home » India invites US singer Millben
ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని అయిన మేరీ మిల్బెన్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రశంసించారు. ఆఫ్రికన్ యూనియన్ను జి 20లో పూర్తి సభ్యదేశంగా చేర్చాలనే మోదీ ప్రతిపాదనను ప్రశంసించారు. ఈ ప్రతిపాదనకు యూఎస్ మద్దతు ఇచ్చింది.....
భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అమెరికా తరఫున అధికారిక ప్రతినిధిగా ఆఫ్రికా సంతతికి చెందిన ప్రసిద్ధ అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ రానున్నారు. ‘ఓం జయ్ జగదీశ హరే’తో పాటు ‘జనగణమన’ గీతాలు పాడిన ఆమె భారతీయులకు ఆమె సుపరిచితురాలే. భారత స్