Home » India MSME sector
కరోనా సంక్షోభ సమయంలో భారత్కు ప్రపంచ బ్యాంకు అండగా నిలిచింది. భారత్లోని MSME రంగానికి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రూ.3,640 కోట్ల ఆర్థికసాయం చేసేందుకు ఆమోదం తెలిపింది.