Home » India Omicron
భారత్లో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది.
భారత్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఉదయం నాటికి ఒమిక్రాన్ కేసులు 1525 చేరాయి.
భారత్లో ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దేశంలో రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది.
ఇండియాలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
కరోనా తగ్గుముఖం పడుతున్నదని ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. దేశంలో కాలుపెట్టిన ఒమిక్రాన్ ఒక్కసారిగా యావత్ దేశాన్నీ ఊపిరి బిగపట్టేలా చేసింది.
గురువారం ఒక్కరోజే 15 ఒమిక్రాన్ వేరియంట్ కేసులను గుర్తించారు. 9 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వైరస్ విస్తరించింది.
వ్యాక్సిన్ లు చాలా వరకు ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కొంత వరకు ఉపయోపడుతున్నాయన్నారు. యూకే లో ఒమిక్రాన్ తో ఒక మరణం నమోదనట్లు వెల్లడైందన్నారు.
రాత్రిపూట లాక్ డౌన్ పెట్టండి!
2021, డిసెంబర్ 02వ తేదీ గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపింది.