-
Home » India-Pak Border
India-Pak Border
India-Pak Border : భారత్-పాక్ సరిహద్దులో ఎన్కౌంటర్.. 47కిలోల హెరాయిన్ స్వాధీనం!
January 28, 2022 / 02:52 PM IST
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ ఆపరేషన్లో 47కిలోల హెరాయిన్ బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది.