Home » India-Pakistan cricket match
ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ చివరిసారిగా తలపడ్డాయి.
వారం తిరిగేలోపే మరో బ్లాక్ బస్టర్ బ్యాటిల్కు ఇండియా-పాకిస్థాన్ జట్లు రెడీ ఐపోయాయి. చిరకాల ప్రత్యర్థులు పోరుకు మరోసారి దుబాయ్ వేదిక కానుంది. ఆసియాకప్లో భాగంగా ఇవాళ సాయంత్రం 7గంటల 30నిమిషాలకు ఇరు జట్ల మధ్య సూపర్-4 సమరం జరుగనుంది.
విశాఖలో ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ప్రభావంతో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. మాధవధారలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ను పోలీసులు గుట్టురట్టు చేశారు.