India pakisthan Loc

    స్వాతంత్ర్యం వచ్చాక కశ్మీర్‌లో తొలిసారి నవరాత్రి వేడుకలు

    October 19, 2023 / 10:01 AM IST

    దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ 75 ఏళ్లలో తొలిసారి నియంత్రణ రేఖ వద్ద శారదా ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 75 ఏళ్లలో తొలిసారిగా జమ్ము కశ్మీర్ లోని శారదా జరిగిన వేడుకల్లో దేశం నలుమూలల నుంచి అనేక మంది భక్తులు పాల్గొన్నారు.

10TV Telugu News