Home » india richest persons
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ - 2024 జాబితా ప్రకారం.. దేశంలోనే ఎక్కువ మంది సంపన్నులున్న నగరాల జాబితాలో హైదరాబాద్..
Indias Richest Billionaires : భారత్ లో ధనవంతుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది 102 మంది కుబేరులు ఉంటే ఈసారి ఆ సంఖ్య 142కి పెరిగింది. అంతేకాదు వారి సంపద డబుల్ అయ్యింది. 596 బిలియన్ డాలర్లకు చేరింది. ఆ వ్యక్తుల దగ్గర కళ్లు బైర్లు కమ్మేంత సంపద ఉంది. ఒక్కొక్కరు భారీగానే డబ్బున�