Home » India-Russia relations
రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడంపై అమెరికా ఒత్తిళ్లకు భారత్ తొలొగ్గదని.. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగుతూనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
రష్యాకు ఎగుమతులను తిరిగి ప్రారంభించింది భారత్ టీ, బియ్యం, పండ్లు, కాఫీ, సముద్ర ఉత్పత్తులు మరియు ఇతర ఉత్పత్తులతో కూడిన కంటైనర్లు రష్యాకు తరలి వెళ్తున్నయి.
రష్యా గతంలో భారత్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు S-400 క్షిపణి వ్యవస్థను ఇటీవల లాంఛనంగా అప్పగించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి
యుక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు కఠినతరంచేసిన వేళ..ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది
ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు కొరత ఏర్పడి పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో ఇండియన్ ఆయిల్ రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది
రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పటివరకు ప్రేక్షక పాత్ర పోషించిన చైనా కూడా రష్యాపై పాక్షిక ఆంక్షలకు సిద్ధమైంది. రష్యాకు విమాన పరికరాల సరఫరాను చైనా నిలిపివేసింది.
Russia ignores New-Friend Pakistan : కొత్త మిత్రుడు పాకిస్తాన్ ను రష్యా పక్కన పెట్టేసునట్టుంది. చూస్తుంటే అలానే కనిపిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. కొత్త మిత్రదేశం పాక్ మినహా మిగతా దేశాలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం, అమెరికా సహ�