-
Home » India Semiconductor Industry
India Semiconductor Industry
2027 నాటికి సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్కు 3 లక్షల మంది నిపుణులు అవసరం
June 11, 2024 / 08:07 PM IST
India Semiconductor Industry : గ్లోబల్ సెమీకండక్టర్ తయారీ మార్కెట్లో గణనీయమైన భాగాన్ని పొందేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా మారుతుందని అంచనా వేస్తోంది.