-
Home » India senior men
India senior men
India Tour Of England : ఇంగ్లాండ్ సిరీస్, క్వారంటైన్ పది రోజులు కాదు..మూడు రోజులే
May 22, 2021 / 01:03 PM IST
ఇంగ్లాండ్ సిరీస్ ముందు క్వారంటైన్ లో పది రోజులు తప్పకుండా ఉండాల్సిందేనా ? రోజులను కుదించే అవకాశం లేదా అనే సందిగ్ధత తొలగిపోయింది. పది రోజులను మూడు రోజులకు కుదించేందుకు ఇంగ్లాండ్ క్రికేట్ బోర్డు ఒప్పకుంది.