Trending
-
Home » India Ship Attacked
India Ship Attacked
భారత్‌కు ఇరాన్ మరో షాక్.. గుజరాత్‌కు వస్తున్న నౌకపై దాడి, సీజ్
April 22, 2026 / 06:57 PM IST
ఐదు మిత్ర దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని టెహ్రాన్ హామీ ఇచ్చినప్పటికీ.. జగ్ అర్నవ్, సన్మార్ హెరాల్డ్ అనే రెండు భారతీయ నౌకలపై ఇరాన్ నౌకాదళం కాల్పులు జరిపిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.