-
Home » India Squad For Asia Cup 2022
India Squad For Asia Cup 2022
India Squad For Asia Cup 2022 : ఆసియా కప్‌కు టీమిండియా ఎంపిక.. మళ్లీ జట్టులోకి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్
August 8, 2022 / 10:22 PM IST
ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. గాయం, కరోనా ప్రభావం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. రాహుల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు.