-
Home » India Star Cricketer
India Star Cricketer
అప్పుడు క్రికెటర్.. ఇప్పుడు మహారాజుగా.. జామ్నగర్ సింహాసనానికి వారసుడిగా అజయ్ జడేజా!
October 12, 2024 / 06:05 PM IST
Ajay Jadeja : మాజీ క్రికెటర్ అజయ్ జడేజా 1992 నుంచి 2000 మధ్య భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తాను మొత్తం 15 టెస్టులు, 196 వన్డేలు ఆడాడు.