Home » india temples
ఈ ఆలయంలో దైవాన్ని కళ్లకు గంతలు కట్టుకుని దర్శించుకోవాలి. లేదంటే కంటి చూపే పోయే ప్రమాదం ఉందట. ఈ ఆలయ పూజారులు కూడా దేవాలయంలో ప్రవేశించే ముందు కళ్లకు గంతలు కట్టుకుంటారు. నోరు కూడా మూసేలా కట్టుకుంటారట.
భారత్లో దేవాలయాలను సందర్శించనున్న పాకిస్థాన్ హిందువుల బృందం రానుంది.