Home » India Tour of South Africa T20 2023
తొలి టీ 20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20లో 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించిన దక్షిణాఫ్రికా. తద్వారా మూడో టీ20లో దక్షిణాఫ్రికా జట్టుపై 106 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి టీ20 సిరీస్ ను సమం చేసింది.