Home » India Tour of West indies 2023
టీమ్ఇండియాతో సొంత గడ్డపై ఆడే టెస్టు సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కొంత మంది సీనియర్ ఆటగాళ్లు వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ ఆడుతుండడంతో వారిని ఎంపిక చేయలేదు.
టీమ్ఇండియా ఈ నెలాఖరున వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనుంది. ఈ పర్యటనలో భారత్, వెస్టిండీస్ జట్లు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనున్నాయి.