-
Home » India U19 vs England Lions: IND Vs ENG
India U19 vs England Lions: IND Vs ENG
ఇంగ్లాండ్తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టిస్తాడా..? అందరిచూపు అతనివైపే.. 26ఏళ్ల ఆశ నెరవేరుతుందా..
June 27, 2025 / 01:08 PM IST
ఈ మ్యాచ్ లో అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో బౌండరీల వర్షం కురిపించి ఒక్కసారిగా ఫేమస్ అయిన సూర్యవంశీ.. ఇంగ్లాండ్తో మ్యాచ్లోనూ సిక్సర్ల మోత మోగిస్తాడా..