India Vs Argentina Live

    Olympic : క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన భారత హాకీ టీం

    July 30, 2021 / 11:30 AM IST

    భారత పురుషుల హాకీ జట్టు విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలతోని టీమిండియా జట్టు..గురువారం జరిగిన పూల్ ఏ నాలుగో మ్యాచ్ లో 3-1 గోల్స్ తేడాతో అర్జెంటినా (2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతకం) ఓడించడం గమనార్�

10TV Telugu News