Home » India Vs Aus
జింఖానా మైదానంలో ఇవాళ టికెట్ విక్రయాలు పూర్తి అయ్యాయని అజారుద్దీన్ తెలిపారు. క్రికెట్ మ్యాచ్ నిర్వహణ అంత తేలికకాదని, తాను ఏ తప్పూచేయలేదని చెప్పారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న అంశాలపై మంత్రి తమకు సలహాలు ఇచ్చారని అన్నారు.
సిడ్నీ : ఆసీస్‌తో భారత్ నాలుగో టెస్ట్ మొదలైంది. టాస్ గెలిచిన ఇండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కంగారూల గడ్డపై ఈ టెస్ట్‌లో భారత్ గెలిచినా, డ్రా చేసుకున్నా చరిత్రే అవుతుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో అడిలైట్‌లో గెలిచి, పెర్త్‌లో బోల్తా