Home » India Vs Australia 3rd T20I
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి బంతివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
ఓవైపు క్రికెట్ లవర్స్ కోలాహలం నెలకొంటే.. మరోవైపు బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ ఈ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్ లు కాస్తున్నారు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 ఫైట్.. ఫైనల్ కు చేరింది. సిరీస్ డిసైడర్ మ్యాచ్ కు అంతా రెడీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఇరు జట్లు తుది పోరులో తలపడనున్నాయి.
అజారుద్దీన్ మళ్లీ కవర్ డ్రైవ్ ఆడాడు. జింఖానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాటలో హెచ్ సీఏ తప్పేమీ లేదని సమర్థించుకున్నాడు. మ్యాచ్ అన్నాక చిన్న చిన్న ఘటనలు జరుగుతాయంటూ కొట్టిపారేశాడు. టిక్కెట్లను బ్లాక్ లో విక్రయించలేదని స్పష్టం చేసిన అజర్.. 13వేల �