Home » India Vs Australia WTC Final
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం ఓవల్ మైదానంలో ఐసీసీ రెండు పిచ్‌లను సిద్ధం చేసింది. అంతేకాదు, మైదానం చుట్టూ, లోపల భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగే ఓవల్ మైదానంలో భారత్ జట్టు 14 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. వీటిల్లో రెండు మ్యాచ్‌లలో విజయం సాధించగా, ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఏడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి