Home » India vs Bangladesh odi Series
ఇషాన్ కిషన్ బంగ్లా బౌలర్లపై బౌండరీలతో విరుచుకు పడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడాడు. 126 బంతుల్లో 23 ఫోర్లు 9 సిక్స్ లతో (200) డబుల్ సెంచరీ సాధించాడు.
మూడో వన్డేకు కెప్టెన్ రోహిత్‌శర్మతో సహా మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. రెండో వన్డేలో బొటనవేలికి గాయమైనప్పటికీ చివరిలో బ్యాటింగ్ కు వచ్చి వీరోచితంగా పోరాడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. మూడో వన్డే నుంచి తప్పుకున్నాడు