Home » India vs England Edgbaston Test Highlights
టీమిండియాతో జరిగిన ఐదో టెస్టు లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోరూట్, జానీ బెయిర్ స్టోలు శతకాలతో అదరగొట్టారు. వీరి జోడీకి చ