Home » India Vs England Fourth Test
ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు విజృంభించారు. చివరి రోజు పది వికెట్లు తీసి చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు.
చరిత్ర సృష్టిస్తారా... చతికిల పడతారా.. ఇప్పుడిదే ప్రశ్న క్రికెట్ ఫ్యాన్స్ మదిలో మెదులుతోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా మారింది.