Home » India vs New Zealand 1st ODI
న్యూజిలాండ్ తో రెండో వన్డేలో భారత్ బౌలర్లు చలరేగిపోయారు. తక్కువ స్కోర్ కే కివీస్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. కేవలం 15 పరుగులకే న్యూజిలాండ్ ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు విజయం సాధించిన విషయం విధితమే. అయితే, ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా అతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమిండియాకు జరిమానా విధించింది.
న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డేల్లో భారత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ వన్డౌన్ను త్యాగం చేయడం ద్వారా ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ స్థానాలు సర్దుబాటు అవుతాయని, తద్వారా మేనేజ్�
India vs New Zealand 1st ODI: న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బుధవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే జరిగింది. ఈ వన్డేలో భారత్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ చేశ�