Home » india vs sctoland
కీలక మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. స్కాట్లాండ్ పై 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.
టీ20 వరల్డ్ కప్ లో భారత్, స్కాట్లాండ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు చెలరేగారు.