Home » India vs Spain
ఆరంభ మ్యాచ్‌లో శుక్రవారం స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. 2–0 గోల్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. భారత జట్టు వైస్ కెప్టెన్ అమిత్ రోహి దాస్ తొలి గోల్ కొట్టి భారత గోల్స్ ఖాతా తెరిచాడు.
హాకీ ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. నాలుగు జట్లును కలిపి నాలుగు పూల్‌లుగా విభజించారు. భారత్ పూల్ డీలో ఉంది. పూల్ డీలో స్పెయిన్, ఇంగ్లండ్, భారత్, వేల్స్ జట్లు ఉన్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో సాగే టోర్నీలో పూల్ లో అగ్రస్థానంలో ని�