Home » India vs sri lanka match
పలువురి అభిప్రాయాలను తీసుకున్న తరువాత.. ఓ యువతి వద్దకు సూర్యకుమార్ వెళ్లాడు.. ఆమెను చిన్నపాటి ఇంటర్వ్యూ చేసి.. నేను సూర్యకుమార్ యాదవ్ ను అని అన్నాడు..
ఆసియా కప్ 2023 ను టీమిండియా గెలుచుకుంది. ఎనిమిదోసారి భారత్ జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది. దీంతో విజేతగా నిలిచిన రోహిత్ సేనకు భారీ మొత్తంలో ఫ్రైజ్ మనీ లభించింది.
కోలంబో వేదికగా జరిగే ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచిఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడేందుకు 50శాతం అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు 1984లో ఆసియా కప్ ఫైన్ల్లో తొలిసారి పోటీ పడ్డాయి. అప్పుడు టోర్నమెంట్ యూఏఈలో జరిగింది. అయితే శ్రీలంకపై భారత్ విజయం సాధించి తొలిసారి ఆసియా కప్ గెలుచుకుంది.
ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా సూపర్- 4లో మంగళవారం రాత్రి ఇండియా, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు భారీ స్కోర్ చేయడంలో విఫలమైనప్పటికీ బౌలర్లు అద్భుతంగా రాణ
India vs sri lanka 3rd ODI: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.
ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే ఇవాళ జరుగుతుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. గతంలో ఇక్కడ కేవలం ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే జరిగింది. వెస్టెండీస్ జట్టుపై భారత్ విజయం సాధించ
ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ ఇవాళ జరుగుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఎనిమిదేళ్ల క్రితం ఇండియా, శ్రీలంక జట్లు చివరిసారి ఈడెన్ గార్డెన్స్‌లో తలపడ్డాయి. రోహిత్ ప్రపంచ రికార్డు స్�
టీ20 సిరీస్‌లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యకుమార్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని అందరూ భావించారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం శ్రేయాస్ అయ్యర్‌కే ప్రాధాన్యతనివ్వడంతో సూర్యకు తుదిజట్టులో చోటు దక్కలేదు. అదేవిధంగా ఇషా
టీ20 సిరీస్‌లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యకుమార్ యాదవ్ నేడు జరిగే వన్డే తుదిజట్టులో చేరుతాడా లేదా అనేది ప్రశ్నగా మారింది. సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్ మధ్య తుదిజట్టులో ఎవరికైనా ఒక్కరికే అవకాశం దక్కుతుంది. ఒకవేళ శ్రేయాస్, సూర్యక�