-
Home » India vs Sri Lanka t 20 live Match
India vs Sri Lanka t 20 live Match
SL vs IND : లంక విక్టరీ, భారత్‌పై 4 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపు..సిరీస్ 1-1తో సమం
July 29, 2021 / 06:58 AM IST
కొలంబో వేదికగా జరుగుతున్న టీ20లో భారత్‌పై శ్రీలంక పైచేయి సాధించింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో.. భారత్‌పై నాలుగు వికెట్ల తేడాతో లంకేయులు విజయం సాధించారు. 19 పాయింట్ 4 ఓవర్లలో శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.