Home » India vs West Indies T20 match
మంగళవారం బస్సెటెర్రెలోని వార్నర్ పార్కులో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోవటం ద్వారా ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.
భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం సాయంత్రం 3వ టీ20 మ్యాచ్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు బదులు రాత్రి 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.