Home » India Vs Zimbabwe
శుభ్మన్ గిల్ (31 పరుగులు), వాషింగ్టన్ సుందర్ (27) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ మెరుగైన ఆటతీరు ప్రదర్శించలేదు.
భారత క్రికెట్ జట్టు జోరు మీదుంది. టీమిండియా విజయాల పరంపర కంటిన్యూ చేస్తోంది. ప్రత్యర్థులపై వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో భారత్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.
జింబాబ్వేతో తొలి వన్డే మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఘన విజయాన్ని నమోదు చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ కొట్టింది. తొలుత జింబాబ్వేను 40.3 ఓవర్లలో 189 పరుగులకే కట్టడి చేసిన భార�