Home » India win Test series
వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న టీమిండియాకు వరుణుడు అడ్డు పడ్డాడు.. ఐదో రోజు భారీ వర్షం కురవడంతో ఒక్క బాల్ పడే అవకాశం లేకుండా పోయింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను డ్రాగా ప్రకటించారు.