Home » India Women Team
NZW vs INDW : మంధాన అద్భుతమైన సెంచరీతో న్యూజిలాండ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. మహిళల వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది.
ఆసియా గేమ్స్ 2023లో భారత్ హవా కొనసాగుతుంది. టీమిండియా ఉమెన్స్ జట్టు శ్రీలంక ఉమెన్స్ జట్టుపై ఘన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.