Home » India Women U19
ఆదివారం ఇంగ్లండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ 68 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 69 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. లక్ష్యం తక్కువగా ఉండటంతో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంది.
ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్ చేరింది. దక్షిణాఫ్రికాలో ఈ వరల్డ్ కప్ జరుగుతోంది. శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన మొదటి సెమీ ఫైనల్లో షఫాలీ వర్మ ఆధ్వర్యంలోని భాతర మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో �