India XI

    చెత్త రికార్డు మూట గట్టుకున్న సంజూ శాంసన్

    January 10, 2020 / 06:09 PM IST

    భారత్‌తో తలపడిన శ్రీలంక ఆడిన మూడు టీ20ల సిరీస్‌ను కోల్పోయింది. పూణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీసేన 78పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) స్టేడియం వేదికగా సంజూ శాంసన్ కెరీర్ లో చెత్త రికార్డు నమోద

10TV Telugu News