India Zoom

    వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్..

    February 25, 2021 / 09:16 PM IST

    నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 2-1 తేడాతో సిరీస్‌లో ముందున్న టీమిండియా.. మూడో టెస్టు విజయంతో ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(2019-21) ఫైనల్‌కు చేరుకుంది. 490 పాయింట్లతో టేబుల్‌లో అగ్రస్థానంలోకి వచ్చింది. వరుస రె�

10TV Telugu News