Home » india
కేంద్రంలోని బీజేపీని అధికారం నుంచి తొలగించేందుకే కొత్తగా విపక్ష కూటమి 'ఇండియా' ఏర్పాటైందని మమతా బెనర్జీ చెప్పారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రజాసామ్యం చచ్చిపోయిందనడానికి అది సంకేతమమవుతుందని హెచ్చరించారు
కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకోగా, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ బాదాడు.
కొత్త హీరో ఎక్స్ట్రీమ్ 200S 4V పవర్-ప్యాక్డ్ రైడింగ్ డైనమిక్స్, అత్యున్నత భద్రత, రోజువారీ పనితీరుతో కూడిన స్పోర్టీ క్యారెక్టర్‌ను అందిస్తుంది. కచ్చితమైన అంచులతో పాటు థ్రిల్లింగ్ డిజైన్ మోటార్‌సైకిల్ అథ్లెటిక్ స్వభావాన్ని ప్రేరేపిస్తుంది
టమాటా ధరలపై వింత కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా దుబాయ్ నుంచి వస్తున్న కూతుర్ని 10 కిలోల టమాటాలు బహుమతిగా తెమ్మని అడిగింది ఆమె తల్లి. ఇదేం విడ్డూరం అనుకోకండి.. ఇంతకీ కూతురు గిఫ్ట్ ఇచ్చిందా? లేదా? చదవండి.
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలతో బీఎస్పీ పొత్తు పెట్టుకుందని, ఆ పార్టీలేవీ అటు ఎన్డీయే కూటమిలో కానీ, ఇటు కొత్తగా ఏర్పడ్డ ‘ఇండియా’ కూటమిలో కానీ లేవని మాయావతి అన్నారు
కూటమి పేరును ఇండియాగా మార్చిన ఘనత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి దక్కింది. బెంగళూరులో ఆయనకు (నితీశ్) వ్యతిరేకంగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. మొత్తానికి బెంగళూరు సమావేశం నితీశ్ అవమానానికి వేదికైంది
డబ్బులు, అధికారం ఉన్నాయని మిడిసి పడవద్దని అన్నారు.
మరొకరికి శత్రువుగా ఉండేందుకు ఎన్డీఏ ఏర్పాటు కాలేదు. దేశంలోని అన్ని వర్గాలకు ఎన్డీఏపై పూర్తి నమ్మకం ఉంది. (Narendra Modi)
INDIA: కొత్త కూటమి భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోంది?
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారు.