Home » IndiaFightsCorona
కరోనా కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరిగిపోతూ ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 23వ తేదీ సెప్టెంబర్ 2020న రాత్రి 8గంటల వరకు 55,318 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,176 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్�