-
Home » Indiam mobile users
Indiam mobile users
జియో ఫోన్లలో కొత్త ఫీచర్: గూగుల్ అసిస్టెంట్‌లో 7 కొత్త భాషలు
February 25, 2019 / 11:45 AM IST
గూగుల్ అసిస్టెంట్ వాడే ఇండియన్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే గూగుల్ అసిస్టెంట్ లో ఏడు కొత్త దేశీయ భాషలు యాడ్ అయ్యాయి.