Home » Indian 2 Runtime
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శంకర్ తెరకెక్కించగా, తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రికార్డు స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకుంద