Home » Indian Account holders
స్విట్జర్లాండ్తో, భారత్ సమాచార మార్పిడి ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. ఈ ఒప్పందం ప్రకారం స్విస్ బ్యాంకులోని భారతీయ ఖాతాదారుల జాబితాను భారత్ కు అందిస్తుంది స్విట్జర్లాండ్.